Patnam Narender Reddy | అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై తిట్ల రాజకీయాలు : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Patnam Narender Reddy | ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేం దుకే కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి తిట్ల రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు.
నారాయణపేట : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేం దుకే కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి ( Revanth reddy ) తిట్ల రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ( Patnam Narender Reddy) విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయికి తగని భాషతో ప్రజల్లో చులకన అవుతున్నారని ఆరోపించారు.
కొడంగల్‌లో ఓటమి భయంతోనే సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారని పేర్కొన్నారు. ప్రజలకు , కొడంగల్‌కు కావాల్సింది రాజకీయ సభలు, వ్యక్తిగత విమర్శలు కాదని, సాగునీరు, తాగునీరు, రైతులకు భరోసా, యువతకు ఉపాధి, అభివృద్ధి అని మరోసారి గుర్తు చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి తప్పదని హెచ్చరించారు. తిట్లతో ప్రజల మనసుల్లో ఉన్న కేసీఆర్ స్థానాన్ని చెరిపేయలేరని, రాబోయే రోజుల్లో కొడంగల్ ప్రజలే రాజకీయ సమాధానం చెబుతారని అన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patnam Narender Reddy | అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై తిట్ల రాజకీయాలు : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
‘‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ ని జయప్రదదం చేయండి’
‘ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి’
ACB Net | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వార్డు ఆఫీసర్
‘పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

