పావురాల విసర్జకాలు అత్యంత ప్రమాదకరమా.. పావురాల ఎండిన రెట్ట నుంచి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందా… పావురాల ఎండిన రెట్ట నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందా …. పావురాలను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదా… ఈ మధ్య సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ చనిపోవడం ఈ పావురాల ఇన్ఫెక్షనే కారణమా .. నిజంగా పావురాళ్ళు ప్రాణానికి అంత ప్రమాదమా… ఇలాంటి విషయాలు తెలియాలంటే శ్వాశ హాస్పిటల్ డాల్టర్ విష్ణు రావు వీరపనేని ఏమంటున్నాడో ఈ వీడియో చూసి తెలుసుకోండి.