పీవీ నరసింహారావు వర్సిటీలో పీహెచ్డీ @ వెటర్నరీ సైన్స్
పీహెచ్డీ| రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను వెటర్నరీ సైన్స్ కోర్సుల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను వెటర్నరీ సైన్స్ కోర్సుల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 13 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
కోర్సు పేరు: వెటర్నరీ సైన్స్‌లో పీహెచ్డీ
అర్హత: వెటర్నరీ సైన్స్‌లో పీజీ, తత్సమాన పరీక్షల్లో ఏదో ఒకదాంట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్ థీసిస్, వైవా వాయిస్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరకఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రవేశపరీక్షకు 50 మార్కులు, ఎంవీఎస్ 20 మార్కులు, బీవీఎస్సీ 10 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో నిర్వహిస్తారు. కనీసం 50 శాతం మార్కులు సాధించాలి
దరఖాస్తు విధానం: ఆన్లైన్ (ఈ-మెయిల్)
అప్లికేషన్ ఫీజు: రూ.1400, ఎస్సీ ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు రూ. 700
దరఖాస్తు: ఈ మెయిల్ (pvnrtvuphd@gmail.com) ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2021
వెబ్ సైట్: http://tsvu.nic.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బీహెచ్ఈఎల్లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
బ్యాంక్ నోట్ ప్రెస్‌లో టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ
మేకను రక్షించుకోబోయి.. సింహం పంజాకు బలి..!
బీజేపీ ఎంపీ స్థలంలో అంబులెన్స్‌లు.. మండిపడిన పప్పు యాదవ్
కరోనా ఎఫెక్ట్: అవసరమైతేనే నిందితులను అరెస్ట్ చేయండి: సుప్రీంకోర్టు
కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్కరణలు చేయాల్సిందే: మమతాబెనర్జి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

