నేడు పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ రాత పరీక్షలు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ -2) పోస్టుల భర్తీ రాత పరీక్షలు శనివారం జరుగనున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ -2) పోస్టుల భర్తీ రాత పరీక్షలు శనివారం జరుగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో ఈ పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
‘డీఎస్సీ -2024 టీచర్ల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై స్పష్టతనివ్వాలి’
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ -2024 టీచర్ల ప్రొబేషనరీ డిక్లరేషన్‌పై త్వరగా స్పష్టతనివ్వాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ టీచర్స్ అసొసియేషన్ నేతలు కోరారు. ప్రొబేషనరీ డిక్లరేషన్ చేయకపోవడంతో రెండో వార్షిక ఇంక్రిమెంట్‌పై గందరగోళం నెలకొన్నదని తెలిపారు. ఈమేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

