స్వీట్ బాక్సులో 54 లక్షల సౌదీ కరెన్సీ.. ఎయిర్పోర్ట్లో ప్రయాణికుడి అరెస్టు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు చెందిన సుమారు 54 లక్షల విలువైన కరెన్సీ నోట్లను ఎయిర్పోర్ట్ అధికారులు సీజ్ చేశారు. ఓ ప్రయాణికుడు స్వీట్ బాక్సులో సౌదీ కరెన్సీని తీసుకువచ్చాడు. అయితే ఇందిరా గాంధీ విమానాశ్రయం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆ ప్రయాణికుడు చిక్కాడు. టర్మినల్ 3 వద్ద కస్టమ్స్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. స్వీట్ బాక్సులో దాచిన సౌదీ నోట్లకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్యాకింగ్ బాక్సులోని ఓ లేయర్ కింద నోట్లను దాచిపెట్టారు. స్వీట్ బాక్సు లోపల ఉన్న విదేశీ కరెన్సీ నోట్లను సీఐఎస్ఎఫ్ దళాలు పసికట్టాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

