PM Modi : రేపు పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని భేటీ
PM Modi : రేపు పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని భేటీ | పారా ఒలింపిక్స్-2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం మంగళవారం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. టోక్యోలో పారా ఒలింపిక్స్ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ

న్యూఢిల్లీ : పారా ఒలింపిక్స్-2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం మంగళవారం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. టోక్యోలో పారా ఒలింపిక్స్ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు టోక్యోకు వెళ్తుండగా.. వీరంతా తొమ్మిది రకాల పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తారని పీఎంఓ పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం ప్రధాని క్రీడాకారులతో భేటీకానున్నారు. పారా ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఈ పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొంటుండడం ఇదే తొలిసారి. వీడియోకాన్ఫరెన్స్‌లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం పాల్గొననున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

