రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా టీకాలు : కేంద్రం
రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా టీకాలు : కేంద్రం | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63కోట్లకుపైగా కరోనా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.

న్యూఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63కోట్లకుపైగా కరోనా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కేంద్రం ఇప్పటి వరకు ఉచితంగా, ప్రత్యక్షంగా సేకరించి రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా మోతాదులు సరఫరా చేసినట్లు పేర్కొంది. ఇందులో వ్యర్థాలతో సహా 22,96,95,199 మోతాదులు మోతాదులను వినియోగించినట్లు పేర్కొంది. ఇంకా 1,63,85,701 డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు, యూటీల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ఆదివారం ఉదయం 7 గంటల వరకు అందించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 32,42,503 సెషన్ల ద్వారా మొత్తం 23,13,22,417 మోతాదులు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు చెప్పింది.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
కోల్‌కతాలో బీజేపీ కార్యాలయం వద్ద బాంబుల కలకలం
దేశంలో కొత్తగా 1.14లక్షల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

