OTT Movies | ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు వినోదాల విందు భోజనం సిద్ధమైంది. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఏ ఏ సినిమాలు ఎందులో ఉన్నాయి అనేది చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
విత్ లవ్ – (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
హలో బచ్చన్ (సిరీస్) – (హిందీ, తమిళం, తెలుగు)
వార్ మిషిన్ – (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
ది డైనోసార్స్ (సిరీస్) – (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
స్మైల్ – (ఇంగ్లీష్, హిందీ)
న్యూబ్బర్గ్ – (ఇంగ్లీష్)
వ్లాదిమిర్ (సిరీస్) – (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ (కొరియన్ సిరీస్) – (హిందీ, ఇంగ్లీష్)
రి మెంబర్ లాస్ట్ నైట్ – (జపనీస్)
ప్రైమ్ వీడియో (Prime Video):
జాకీ– (తమిళం, తెలుగు, మలయాళం, హిందీ)
అన్నగారు వస్తారు – (తెలుగు)
సుబేదార్ – (హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
తన్వీ ది గ్రేట్ – (హిందీ)
గాంధీ టాక్స్ – (హిందీ)
ధీరం– (మలయాళం)
యంగ్ షెర్లాక్ (సిరీస్) – (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
జియో హాట్‌స్టార్ (JioHotstar):
విక్రమ్ ఆన్ డ్యూటీ (సిరీస్) – (తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ)
ది రాజా సాబ్ – (హిందీ)
ఫాల్ గాయ్ – (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
టెడ్ సీజన్ 2 – (ఇంగ్లీష్)
అహా వీడియో (Aha Video):
ఓం శాంతి శాంతి శాంతి – (తెలుగు)
అనగనగా ఆస్ట్రేలియాలో – (తెలుగు)
గ్రానీ – (తమిళం – Aha Tamil)
జీ5 (Zee5):
గాంధీ టాక్స్ – (తమిళం, తెలుగు, మలయాళం)
జబ్ కూలి కితాబ్ – (హిందీ)
ఈటీవీ విన్ (ETV Win):
చరిత్ర కామాక్షి– (తెలుగు)
EMI: ఎవ్రీ మంత్ ఇన్సెక్యూర్ – (తెలుగు)
ఇతర ప్లాట్‌ఫామ్స్:
SonyLiv: లాలో కృష్ణ సహాయాతే (గుజరాతీ, హిందీ)
ManoramaMax: మెరీ క్రిస్మస్ (మలయాళం)
SunNXT: డియర్ రాధీ (తమిళం)