ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల 61 ఏళ్ల వయోపరిమితి చట్టం పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకువచ్చిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపింది. పరిపాలనలో అనుభవం గడించిన ఉద్యోగుల సేవలను వినియోగించుకునేందుకుగాను వారి పదవీ విరమణ వయస్సును 61కి పెంచుతూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 36 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ మధ్య కాలంలో ఉత్తమ వైద్య విధానాల అందుబాటు, మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో జీవన ఆయు ప్రమాణం పెరిగిందని.. ఉద్యోగుల వయస్సు పెరిగే కొద్ది వారి అనుభవం పెరుగుతుందని, ఆ అనుభవాన్ని ప్రభుత్వం మరింత వినియోగించుకునేలా వారి పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

