జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడులో కోటి రూపాయలు గెలుచుకొని ఆశ్చర్యపరిచారు తెలంగాణకు చెందిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజారవీంద్ర.. మరి ఆయనకు ఎదురైన ప్రశ్నలేంటో తెలుసా? వాటిలో మీరు ఎన్నింటికి సమాధానాలు చెప్పగలరు..? మీ జీకేను పరీక్షించుకోండి. లెట్స్ స్టార్ట్ ద గేమ్..