మసాలాతో రొటీన్.. చాక్లెట్, ఐస్‌క్రీమ్ మ్యాగీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా?
Sweet Maggi | మ్యాగీ అనగానే నోరూరించే మసాలా ఫ్లేవర్ గుర్తొస్తుంది. ఎప్పుడూ మసాలాలేనా? ఒకసారి వెరైటీగా ప్రయత్నిద్దామంటూ తీయతీయని చాక్లెట్‌ను జత చేస్తున్నారు. వెరైటీగా తీపి మ్యాగీ అందిస్తున్నాయి పలు రెస్టారెంట్లు. మ్యాగీ లడ్డూ, చాక్లెట్ మ్యాగీ, ఓరియో మ్యాగీ, ఐస్‌క్రీమ్ మ్యాగీ.. ఇలా రకరకాల పేర్లతో మ్యాగీ రుచులు హల్చల్ చేస్తున్నాయి.
వినడానికి వింతగా, తినడానికి మాత్రం రుచిగా ఉన్నాయని అంటున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల మీదా వైరల్ అవుతున్నాయీ స్వీట్ మ్యాగీ వీడియోలు. ఇంకేముంది..ఇళ్లలోనూ చాక్లెట్, ఐస్‌క్రీమ్, జెమ్స్, న్యూటెల్లా, ఓరియో వంటి రుచులను జతచేసి వండి వడ్డిస్తున్నారు.
Read More :
“Fanta Noodles | నీళ్లతో కాకుండా ఫాంటాతో చేసే నూడిల్స్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా !!”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Maggi
- variety
- variety food
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

