Fanta Noodles | నీళ్లతో కాకుండా ఫాంటాతో చేసే నూడిల్స్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా !!
Fanta Noodles | రెండు నిమిషాల్లో తయారైపోయే నూడుల్స్ అంటే పెద్దలకూ ఇష్టమే. నూడుల్స్‌తో టిక్కీలు, బజ్జీలు, దోశలు.. ఇలా రకరకాల వంటలు చేస్తున్నారు ఆధునిక షెఫ్‌లు. తనూ ఓ కొత్త వెరైటీ వంట కనిపెట్టానని అంటున్నాడు ఘజియాబాద్‌కు చెందిన ఓ ఫాస్ట్‌ఫుడ్ వాలా. నూడుల్స్‌ను నీళ్లతో కాకుండా ఫాంటాతో వండితే మరింత రుచి వస్తుందని అతని సిద్ధాంతం. ఫాంటా నూడుల్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మీరూ ఓసారి ప్రయత్నించవచ్చు.

Read More :
Breakfast | రోజూ ఉదయం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలా?
ఈ ఫుడ్ తింటే అలర్జీలు అవుతున్నాయా? అయితే జాగ్రత్త !!
సూప్ అంటే వేడిగానే ఉంటుందా.. సమ్మర్ స్పెషల్ చల్లచల్లని సూపులు వచ్చేశాయ్!!
Food Storage Tips | ఎండాకాలంలో ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వద్దంటే ఇలా చేయండి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Food
- T kitchen
- variety food
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

