ఈ ఫుడ్ తింటే అలర్జీలు అవుతున్నాయా? అయితే జాగ్రత్త !!
Allergy Food | ప్రకృతిలో దొరికే ప్రతి ఆహారం ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. అయితే ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. అందులోనూ కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడవు. వాటి వల్ల రకరకాల అలర్జీలకు గురవుతారు. అది వారి శరీర తత్వం. అలాంటివారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.
గుడ్లు: శరీరానికి కావలసిన అన్ని పోషకాలనూ అందిస్తాయి. అయితే, గుడ్లు కొందరికి అలర్జీ కలిగిస్తాయి. ఫుడ్ ఎలర్జీలకు కారణమయ్యే ఆహార పదార్థాల్లో రెండో స్థానం గుడ్లదే.
గోధుమలు: బలవర్ధకమైన ఆహారం. కానీ వీటిలోని గ్లూటెన్ కారణంగా కొందరిలో అలర్జీలు వస్తాయి. గ్లూటెన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అధిక బరువు, జీర్ణ సమస్యలు ఎదురుకావచ్చు.
సీఫుడ్: చేపలు, రొయ్యలు, నత్తల వంటి సముద్రపు ఆహారం శరీరానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ను అందిస్తుంది. అయితే వీటిలోని కొన్ని పదార్థాలు కొందరికి పడవు.
సోయా: పుష్కలంగా ప్రొటీన్లను అందించే ఆహారమిది. శాకాహారుల మాంసంగా కూడా పేరు. అయితే దీనిలోనూ చర్మ సంబంధ సమస్యలు కలిగించే రసాయనాలు ఉన్నాయంటారు నిపుణులు. కొందరిలో జీర్ణకోశ రుగ్మతలూ వస్తాయి.
నట్స్: బాదం, కాజు, పైన్ నట్స్, వాల్నట్స్.. వంటివి తినడం వల్ల కొందరికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పీనట్ బటర్, చీజ్ కూడా వీరికి పడకపోవచ్చు.
Read More :
సూప్ అంటే వేడిగానే ఉంటుందా.. సమ్మర్ స్పెషల్ చల్లచల్లని సూపులు వచ్చేశాయ్!!”
Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!”
Food Storage Tips | ఎండాకాలంలో ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వద్దంటే ఇలా చేయండి”
నత్తగుల్లలు లొట్టలేసుకుంటూ తింటానంటున్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Allergy
- Food
- Health
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

