అలంపూర్ క్షేత్రంలో భక్తుల సందడి

జోగులాంబ గద్వాల : అలంపూర్ క్షేత్రంలోని జోగులాంబ, బాలబ్రహేంద్ర స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు తరలివచ్చి జోగులాంబ అమ్మవారిని దర్శిచుకున్నారు. గురువారం సుమారుగా 15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 300 వరకు స్వామివారికి అభిషేకాలు జరిగాయని ఆలయ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంపీ మంద జగన్నాథం, గద్వాల్ డీఎస్పీ యాదగిరి తదితరులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- alampur-temple
- devotees-
- noise
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

