న్యూఢిల్లీ, డిసెంబర్ 1: చిప్‌ల కొరతతో వాహన సంస్థలు అల్లాడుతున్నాయి. సెమికండక్టర్ల కొరతతో గత కొన్ని నెలలుగా అమ్మకాలు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు నవంబర్లోనూ పరిస్థితి ఏమి మారలేదు. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి, హ్యుందాయ్ విక్రయాలు తగ్గగా..మహీంద్రా, టాటా మోటర్స్, టయోటా సేల్స్ మాత్రం పెరిగాయి.
కంపెనీ 2021 2020 వృద్ధి (%లో)
మారుతి 1,17,791 1,44,219 -18
హ్యుందాయ్ 37,001 48,800 -24
మహీంద్రా 19,458 18,212 7
టాటా మోటర్స్ 29,778 21,641 -38
టయోటా 13,003 8,508 53
హోండా కార్స్ 5,457 9,990 55
నిస్సాన్ 2,651 1,017 150
హీరో 3,49,393 5,91,091 -41
హోండా 2,80,381 4,33,207 -35
టీవీఎస్ మోటర్ 1,75,940 2,47,789 -29
బజాజ్ ఆటో 1,58,755 1,98,933 -20