https://www.youtube.com/watch?v=7MJm_6Uq6MY&t=2s తెలంగాణలో లాక్డౌన్ విధించం అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో లాక్డౌన్ గురించి సీఎం కేసీఆర్ మాట్లాడిన వీడియో.