దేశంలోని పలు బిజినెస్ స్కూల్స్లో ఎంబీఏ/తత్సమాన కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ఫిబ్రవరి -2022 ప్రకటన విడుదల చేసింది.
మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)- ఫిబ్రవరి -2022
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: పేపర్ బేస్డ్ టెస్ట్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
ఈ పరీక్షను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహిస్తుంది.
పరీక్ష తేదీ: మార్చి 6
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 28
వెబ్సైట్: https://mat.aima.in