జీఎమ్మార్ వ్యాపార విభజనకు ఎన్సీఎల్టీ ఓకే

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: జీఎమ్మా ర్ గ్రూప్ వ్యాపారాల్ని రెండుగా విభజించనున్నారు. విమానాశ్రయేతర వ్యాపారాల్ని వేరుచేయాలన్న జీఎమ్మార్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి లభించింది. ఎంపికచేసిన రంగాల్లో పెట్టుబడిచేసే అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కార్పొరేట్ వ్యవస్థను సరళీకృతం చేయాలని గతేడాది ఆగస్టులో జీఎమ్మార్ ఇన్ఫ్రా బోర్డు నిర్ణయించింది.
జీఎమ్మార్ పవర్ ఇన్ఫ్రా, జీఎమ్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎమ్మార్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాలు, ఆ కంపెనీల షేర్‌హోల్డర్ల పునర్వ్యవస్థీకరణ స్కీమ్‌కు ఈ డిసెంబర్ 22న ఎన్సీఎల్టీ ట్రిబ్యునల్ అనుమతినిచ్చిందని గురువారం విడుదలైన ప్రకటన తెలిపింది. ఎయిర్పోర్ట్, నాన్-ఎయిర్పోర్ట్ వ్యాపారాల్ని వేరువేరుగా లిస్ట్చేయడం.. తమ కార్పొరేట్ వ్యవస్థను సరళీకరించడానికి తోడ్పడుతుందని జీఎమ్మార్ పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

