గోళ్లు.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్‌గా మారాయి. అందంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే.. ఆరోగ్యంగా ఉంటేనే గోళ్లు అందంగా కనిపిస్తాయి. కానీ, పోషకాహారలోపం, కాలుష్యం, రసాయనాల వాడకం.. ఇలా అనేక కారణాలతో గోళ్లు జీవం కోల్పోతాయి. పెళుసుగా అయిపోయి.. అందవిహీనంగా మారిపోతాయి. ఈ చిట్కాలు పాటిస్తే.. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.