Munugodu Jagadeesh Reddy: బీజేపీ పతనానికి మునుగోడే నాందిః మంత్రి జగదీశ్ రెడ్డి
టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ప్రజలందరూ ఆమోదిస్తున్నారు
మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మునుగోడు విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబారాన్నంటాయి. మునుగోడు ఫలితంపై జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… మునుగోడు ప్రజలు కేసీఆర్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని, ఏడాది కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారాయన. అంతేకాదు, మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడానికి భాద్యతగా పనిచేస్తానన్నారు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ప్రజలందరూ ఆమోదిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర వహించిన ప్రజలకు,పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి. బీజేపీ పతనానికి మునుగోడే నాంది అయ్యిందని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ ఫలితంతో రుజువైందని ఆయన స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఅర్ లాంటి నాయకుడు అత్యవసరమని పేర్కొన్నారు జగదీశ్ రెడ్డి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

