Local train : 15న పట్టాలెక్కనున్న లోకల్ రైళ్లు.. అనుమతి వారికే!
15న పట్టాలెక్కనున్న లోకల్ రైళ్లు.. అనుమతి వారికే!

ముంబై : ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఈ నెల 15వ తేదీ నుంచి లోకల్ రైళ్లను ప్రారంభించనున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాకే ప్రకటించారు. అయితే, టీకాలు తీసుకున్న వారికే రైళ్లలో అనుమతించనున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముంబైలో ఏప్రిల్ సాధారణ ప్రయాణికుల సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే అనుమిస్తున్నారు. ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు తప్పనిసరిగా రెండో మోతాదు తీసుకున్న వారికే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ మేరకు యాప్ రూపొందించగా.. సోమవారం విడుదల చేయనున్నారు. యాప్‌లో అర్హత ఉన్న వారి టీకా వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లు లేని వారి కోసం.. స్థానిక మున్సిపల్ వార్డు కార్యాలయాలు, సబర్బన్ రైల్వే స్టేషన్లలో పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇవాళ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశం జరుగనుండగా.. మాల్స్, రెస్టారెంట్లతో పాటు పలు సడలింపులు ఇవ్వనున్నట్లు థాక్రే తెలిపారు. కరోనా భద్రతా నియమాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెకండ్ వేవ్ నుంచి ఇంకా పూర్తిగా భయటపడలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

