‘ఎల్లమ్మ’లో నాయికగా?
‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్న డివోషనల్ థ్రిల్లర్ ‘ఎల్లమ్మ’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నారు.
‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్న డివోషనల్ థ్రిల్లర్ ‘ఎల్లమ్మ’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచింది. అయితే ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
సాయిపల్లవి, కీర్తి సురేష్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నాయికగా ఖరారయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. గ్రామదేవతల చుట్టూ సాగే కథాంశమిదని, ఆధ్యాత్మిక, యాక్షన్ అంశాల కలబోతగా మెప్పిస్తుందని సమాచారం. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’లో కూడా నటిస్తుందని తెలిసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

