MRPL Recruitment | మంగళూరు ఎంఆర్పీఎల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
MRPL Recruitment | ఫైర్, సెక్రటేరియల్, సేఫ్టీ విభాగాలలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి కర్నాటక రాష్ట్రం మంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) ప్రకటన విడుదల చేసింది.
MRPL Recruitment | ఫైర్, సెక్రటేరియల్, సేఫ్టీ విభాగాలలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి కర్నాటక రాష్ట్రం మంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా ఫిబ్రవరి 10 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు: అసిస్టెంట్ ఇంజినీర్
విభాగాలు: ఫైర్, సెక్రటేరియల్, సేఫ్టీ
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 10
వెబ్సైట్ : https://www.mrpl.co.in
అడ్రస్ : జనరల్ మేనేజర్ (HR), రిక్రూట్మెంట్ విభాగం, మంగళూరు రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ లిమిటెడ్, కుతేథూర్ పోస్ట్, మంగళూరు- 575030, కర్ణాటక.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

