మోటర్ వెహికిల్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ అవసరం
- సుప్రీంకోర్టు ప్రతిపాదన

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి మోటర్ వెహికల్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. దీని వల్ల హైకోర్టుల్లో పెండింగ్ కేసుల భారం తగ్గుతుందని, కేసుల సత్వర పరిష్కారానికి వీలవుతుందని పేర్కొంది. ఈ ట్రిబ్యునళ్లలో ఇద్దరు సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జీలు ఉండాలని సూచించింది. రాష్ట్ర రాజధానులతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ వీటి బెంచ్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

