Musi River Protection | జీవనది మూసీని రక్షించుకుందాం.. మూసీ జన ఆందోళన్ ఆధ్వర్యంలో నేడు నిరసన
జీవనదిగా విరాజిల్లిన మూసీ నదిని వాణిజ్య కాంక్రీట్ నిర్మాణాల నుంచి రక్షించుకోవాలని, నిర్వాసితుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూసీ జన ఆందోళన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్లోని ధర్నా చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమానికి సన్నాహాలు చేశారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జీవనదిగా విరాజిల్లిన మూసీ నదిని వాణిజ్య కాంక్రీట్ నిర్మాణాల నుంచి రక్షించుకోవాలని, నిర్వాసితుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూసీ జన ఆందోళన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్లోని ధర్నా చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమానికి సన్నాహాలు చేశారు.
గురువారం నిర్వహించే ఈ ఆందోళన కార్యక్రమంలో సహజ సిద్ధమైన నదీ వ్యవస్థను, పర్యావరణ పునరుద్ధరణను కాపాడుతూ సరైన నది పరీవాహక ప్రాంత ప్రణాళిక కావాలని, రియల్ ఎస్టేట్ వ్యాపార రీతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట కాంక్రీట్ జంగిల్‌గా మార్చవద్దని, సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేయాలని ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
చివరి మజిలీ కోసం తీవ్ర ఇబ్బందులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

