వచ్చేనెల 3 వరకు మోస్తరు వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చేనెల 3 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చేనెల 3 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
ఖమ్మం జిల్లా కల్లూరులో 3.11 సెంటీమీటర్లు, వేంసూర్లో 1.8 సెం.మీ, వైరాలో 1.72 సెం.మీ, తల్లాడలో 1.64 సెం.మీ, సత్తుపల్లిలో 1 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 1.65 సెం.మీ, అన్నపురెడ్డిపల్లిలో 1.31 సెం.మీ, జయశంకర్-భూపాలపల్లి జిల్లా కటరాంలో 1.13 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

