ట్రిపుల్ఐటీకి ఎంపికైన మోడల్‌స్కూల్ విద్యార్థులు

శంషాబాద్ రూరల్:బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ మోడల్‌స్కూల్ విద్యార్థులు ఎంపికయినట్టు పాలమాకుల మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుప్రియ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన ఎల్.కల్యాణి, హమిదుల్లానగర్ గ్రామానికి చెందిన భరత్ ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపీకైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

