బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
విద్యా బుద్ధులు నేర్పి పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు తప్పుదారి పట్టాడు. ఏకంగా పాఠశాలలోనే మద్యం తాగుతూ పట్టుబడ్డాడు.
ఆదిలాబాద్ : విద్యా బుద్ధులు నేర్పి పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు తప్పుదారి పట్టాడు. ఏకంగా పాఠశాలలోనే మద్యం తాగుతూ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట ఎంపీయూపీఎస్ పాఠశాలలో హెడ్మాస్టర్ శ్రీనివాస్ మద్యం సేవించి స్కూలుకు వస్తున్నాడని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గ్రామస్తులు హెడ్మాస్టర్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బడిలో మద్యం తాగుతూ పట్టుబడ్డ హెడ్మాస్టర్
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట ఎంపీయూపీఎస్ పాఠశాలలో హెడ్మాస్టర్ శ్రీనివాస్ మద్యం సేవించి స్కూలుకు వస్తున్నాడని తెలిపిన విద్యార్థులు
దీంతో హెడ్మాస్టర్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఎంఈవోకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు https://t.co/jRsOjoi9k3
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

