HomeNewsMlc Kavitha Inaugurates New Covid Isolation Centre In Calvary Temple
కోవిడ్ సెంటర్ గా మారిన కల్వరి టెంపుల్ (వీడియో)
కల్వరి టెంపుల్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. 100 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా, 24గంటలపాటు అందుబాటులో వైద్యులు. ఉచితంగా వైద్యం, ఆహారం, మందులు సరఫరా కోవిడ్ కేర్ సెంటర్ గా మారిన మియాపూర్ కల్వరి టెంపుల్. త్వరలోనే మరో 200 బెడ్స్ ఏర్పాటు చేయనున్న కల్వరి టెంపుల్..