Khammam : సైకిల్ పై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ | నగరంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఉదయం మేయర్

ఖమ్మం : నగరంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఉదయం మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్‌లైన్ పనులు, రోడ్డు విస్తరణ తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్, కాస్బా బజార్, పాకబండ బజార్, బోనకల్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాశ్‌నగర్, మార్కెట్ రోడ్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, గాంధీచౌక్, ట్రంక్ రోడ్, మయూరి సెంటర్, పాత బస్టాండ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాడ్, ఆర్డీఓ కార్యాలయం, వైరా రోడ్, జడ్పీ సెంటర్, కలెక్టరేట్, ఇల్లందు సర్కిల్, ఐటీహబ్ సెంటర్, మమత సర్కిల్, వరదయ్య నగర్, లకారం సర్కిల్లో మంత్రి పర్యటించారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్ వద్ద మొక్కలు నాటారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని పనుల సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: మెన్స్ హాకీ సెమీస్‌లో ఇండియా ఓటమి..
Bill Gates Divorce: గేట్స్ విడాకులకు జడ్జి ఆమోదం
Covid-19 : 30వేలకు దిగివచ్చిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

