HomeNewsMansukh Mandaviya Took Over As Union Minister For Chemicals And Fertilizers
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగామన్సుఖ్ మాండవీయ బాధ్యతలు
ఢిల్లీ,జూలై :మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులు,సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.