డబ్ల్యూసీఏ ఉపాధ్యక్షుడిగా మనోహర్

హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ (డబ్ల్యూసీఏ) తొలి ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన డీవీ మనోహర్ ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్ క్రీడను ప్రోత్సహిస్తున్న డబ్ల్యూసీఏలో మూడేండ్ల పాటు మనోహర్ పదవిలో కొనసాగనున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన హెంక్ స్వార్టోవ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ బైస్క్లింగ్ క్లబ్ ప్రస్తుత చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోహర్..గతంలో సీఐఐ(ఆంధ్రప్రదేశ్) చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతిష్ఠాత్మక పదవుల్లోనే కాదు సైక్లింగ్‌లో మనోహర్ పలు రికార్డులు నెలకొల్పారు. తన కొడుకు, కుమార్తెతో కలిసి లండన్ నుంచి ప్యారిస్ వరకు 516కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై తక్కువ వ్యవధిలో పూర్తి చేశారు. 16వేల మంది సభ్యులతో దేశంలో ప్రముఖ సైక్లింగ్ క్లబ్‌లలో ఒకటిగా కొనసాగుతున్న హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ ఆయన నేతృత్వంలో ముందుకు సాగుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

