ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు
MLA Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది అంటే 2022 ఆగస్టులో
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది అంటే 2022 ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్ మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు కంచన్‌బాగ్ నుంచి మంగళ్‌హాట్ ఠాణాకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజాసింగ్‌కు వచ్చిన నోటీసులపై ఆయన న్యాయవాది కరుణ సాగర్ స్పందించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తామని చెప్పారు. ఫేస్బుక్లో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు కింద రాజాసింగ్ కామెంట్ పెట్టారు. అయితే, ఆయన చేసిన పెట్టిన కామెంట్ ఓ మతాన్ని కించనపరిచినట్లుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

