బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో బెజవాడ శ్రీనివాస్ (36) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. కూరగాయల దుకాణంలో కూరగాయలు కొంటూ అకస్మాత్తుగా..
చిలుకూరు, అక్టోబర్ 14 : చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో బెజవాడ శ్రీనివాస్ (36) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. కూరగాయల దుకాణంలో కూరగాయలు కొంటూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కిందపడ్డాడు. దుకాణదారు తక్షణం స్పందించి సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

