‘మల్లన్న’ 8వ వారం ఆదాయం రూ.41,55,888

చేర్యాల : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి 8వ ఆదివారం సందర్భంగా రూ.41,55, 888 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ శనివారం రూ.2,74,858, ఆదివారం రూ.34,50,418, సోమవారం రూ.4,30,612 ఆదాయం ఆర్జీత సేవలైన గదుల కిరాయిలు, దర్శనాల టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయం తదితర వాటి ద్వారా మొత్తం రూ.41,55,888 స్వామి వారి ఖజనాకు సమకూరినట్లు తెలిపారు.గత యేడాది బ్రహ్మోత్సవాలలో 8వ ఆదివారం రూ. 32,86,721 వచ్చిందన్నారు.ఆయనతో ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్ తదితరులున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- 8th-week
- earnings
- rs-4155888
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

