ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) లో ‘ఆర్య స్టార్క్’ పాత్రతో పేరుగాంచిన యువ నటి మైసీ విలియమ్స్ (Maisie Williams) అందరిని షాక్‌కి గురిచేస్తూ.. నగ్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన స్నేహితులతో కలిసి విహరయాత్రకి వెళ్లిన ఈ అమ్మడు.. సరస్సులో న్యూడ్‌గా దిగుతూ ఈ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 18 ఏండ్లకి పైబడిన వారు మాత్రమే చూసేలా ప్రైవసీని విధించారు.