Maisie Williams | న్యూడ్ ఫోటోలు షేర్ చేసిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి మైసీ విలియమ్స్
AryaStark | ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (Game of Thrones) లో 'ఆర్య స్టార్క్' పాత్రతో పేరుగాంచిన యువ నటి మైసీ విలియమ్స్ (Maisie Williams) అందరిని షాక్‌కి గురిచేస్తూ.. నగ్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) లో ‘ఆర్య స్టార్క్’ పాత్రతో పేరుగాంచిన యువ నటి మైసీ విలియమ్స్ (Maisie Williams) అందరిని షాక్‌కి గురిచేస్తూ.. నగ్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన స్నేహితులతో కలిసి విహరయాత్రకి వెళ్లిన ఈ అమ్మడు.. సరస్సులో న్యూడ్‌గా దిగుతూ ఈ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 18 ఏండ్లకి పైబడిన వారు మాత్రమే చూసేలా ప్రైవసీని విధించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

