39 మందికి ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేసిన వ్యక్తి అరెస్టు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేసిన జితేంద్ర అహిర్వార్ను అరెస్టు చేశారు. జితేంద్ర ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో విద్యార్థి. వ్యాక్సినేషన్ కోసం హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నాడు. సాగర్ నగరంలో జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో బుధవారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటుచేశారు. శిబిరంలో టీకాలు వేసేందుకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ వచ్చాడు. వ్యాక్సిన్ తీసుకొనేందుకు వచ్చిన 15ఏండ్ల పైబడిన 39 మందికి ఒకే సిరంజీతో టీకాలు వేశాడు. వీరంతా 9 నుంచి 12 తరగతులకు చెందినవారే. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అధికారులు తనకు ఒకటే సిరంజీ పంపించారని, తన తప్పేమీ లేదని చెప్పడం గమనార్హం. దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన ఈ ఘటనపై.. ఇన్చార్జి కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

