Gas Cylinder Price : గ్యాస్ సిలిండర్‌పై రూ.73.5 పెంపు
గ్యాస్ సిలిండర్‌పై రూ.73.5 పెంపు |

హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ల ధరలు ఆదివారం పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల ధరలపై రూ.73.50 పెంచిన చమురు కంపెనీలు సామాన్యులకు మాత్రం కాస్త ఊరట కలిగించాయి. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర పాతరేట్లే కొనసాగనున్నాయి. తాజాగా పెంపు వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధానిలో రేటు రూ.1500 నుంచి రూ.1623 కి పెరిగింది. గత జూలై నెలలో చమురు కంపెనీలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై రూ.25.50, కమర్షియల్ సిలిండర్‌పై రూ.84వరకు పెంచాయి.
కమర్షియల్ సిలిండర్లను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు కోసం వినియోగిస్తున్నారు. కేవలం రెండు నెలల్లో రూ.157.50 వరకు ధర పెరగడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.1803గా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ.834.50కి చేరగా.. కోల్‌కతాలో రూ.861, ముంబైలో రూ.864.50, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887 ధర పలుకుతోంది.
ఇవి కూడా చదవండి..
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే?
Nagarjuna sagar Dam । నేడు సాగర్ గేట్ల ఎత్తివేత
Covid-19 : దేశంలో కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి
Sputnik V : సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి : ఆర్డీఐఎఫ్
Pegasus : ‘పెగాసస్’పై ఈ నెల 5న సుప్రీంకోర్టు విచారణ!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

