Sputnik V : సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి : ఆర్డీఐఎఫ్
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి | భారత్‌లో సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) తెలిపింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సహా ఐదు కంపెనీలు స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ ప్రధాన

న్యూఢిల్లీ : భారత్‌లో సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) తెలిపింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సహా ఐదు కంపెనీలు స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ ప్రధాన వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంగా మారుతోందని పేర్కొంది. దీంతో పాటు రెండో బ్యాచ్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఎలాంటి జాప్యం లేదని ఆర్డీఐఎఫ్ స్పష్టం చేసింది. భారత్‌లోని భాగస్వామ్య కంపెనీల సాయంతో రెండో బ్యాచ్ ఉత్పత్తి జరుగుతున్నది పేర్కొంది. ఇందుకు సంబంధించి రష్యా, భారత్ లోని వ్యాక్సీన్ ఉత్పాదక కంపెనీల మధ్య ఒప్పందపు సంతకాల ప్రక్రియ జరగనున్నదని తెలిపింది. దీంతో పాటు ఆగస్ట్ నుంచి భారత్‌లో స్పుత్నిక్-వీ తోపాటు స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తు్న్నట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
కర్ణాటక వెళ్తే ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ తప్పనిసరి.. ఎవరికంటే?
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే?
Nagarjuna sagar Dam । నేడు సాగర్ గేట్ల ఎత్తివేత
Covid-19 : దేశంలో కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

