ఇథనాల్ వల్ల మనిషి శరీరంపై కలిగే దుష్ప్రభావాలు అనేకం ఉన్నాయని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఒక్క మనిషి మాత్రమే కాదు ఇతర జీవులకూ ప్రమాదమేనని, దీర్ఘకాలిక సమస్యలను దారితీయవచ్చునని హెచ్చరించారు. మరి ఇథనాల్ వల్ల కలిగే సమస్యలేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.