పెన్షనర్లకు కేంద్రం శుభవార్త

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వారు ఫించను పొందేందుకు ప్రతీ సంవత్సరం బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన గడువు తేదీని 2021 డిసెంబర్ 31 వరకూ పెంచుతున్నట్లు బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఈ గడువు నవంబర్ 30తో ముగిసింది. వివిధ రాష్ర్టాల్లో కొవిడ్-19 కేసులు వస్తున్న కారణంగా గడువును పెంచుతున్నామని, ఈ పెంపుకాలంలో యధావిధిగా పెన్షన్ చెల్లింపు జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

