e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News 27 నుంచి లాసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

27 నుంచి లాసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

  • 54 కాలేజీల్లో 7,069 సీట్లు

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (నమస్తే తెలంగాణ): న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ లాసెట్‌, పీజీ లాసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ బుధవా రం విడుదలైంది. నోటిఫికేషన్‌ ఈ నెల 26న విడుదలకానుండగా, ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది 54 కాలేజీల్లో 7,069 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్‌ కోటా సీట్లకు అదనంగా మరో పది శాతం సీట్లను సూపర్‌న్యూమరీ కోటాలో పెంచారు. విద్యార్థులకు డిసెంబర్‌ 27 నుంచి తరగతులను ప్రారంభించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement