Home
News
Ktr Attends Wedding Reception Of Mlc And Folk Poet Goreti Venkannas Daughter Near Hyderabad
గోరటి కుమార్తె రిసెప్షన్‌కు కేటీఆర్
హైదరాబాద్ సమీపంలో కోహెడ్ ఎకోజెస్ రిట్రీట్‌లో బుధవారం జరిగిన ఎమ్మెల్సీ, ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్ సమీపంలో కోహెడ్ ఎకోజెస్ రిట్రీట్‌లో బుధవారం జరిగిన ఎమ్మెల్సీ, ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో గోరటి వెంకన్న దంపతులతోపాటు మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిశోర్‌కుమార్, రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్ తదితరులు కూడా పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

