న్యూ సౌత్ వేల్స్ పాఠశాలల్లో కిర్పాన్‌పై నిషేధం
సిక్కులు సాంప్రదాయంగా ధరించే కిర్పాన్‌పై ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ పాఠశాలల్లో నిషేధం విధంచారు

సిడ్నీ: సిక్కులు సాంప్రదాయంగా ధరించే కిర్పాన్‌పై ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ పాఠశాలల్లో నిషేధం విధంచారు. ఇటీవల కత్తిపోటు సంఘటన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సిడ్నీలోని గ్లెన్వుడ్ హైస్కూల్లో 14 ఏళ్ల బాలుడు 16 ఏళ్ల మరో యువకుడిని కిర్పాన్‌తో పొడిచి చంపినట్లు తేలడంతో ఈ నిషేధం విధిస్తున్నట్లు ఎన్ఎస్డబ్ల్యు విద్యా మంత్రి సారా మిచెల్ ప్రకటించారు.
కిర్పాన్ అనేది ఒక చిన్న వంగిన ఆకారంలో ఉండే కత్తి. ఇది తమను తాము రక్షించుకోవడం లేదా ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయడం కోసం సిక్కులు ధరిస్తుంటారు.
ప్రస్తుతం విద్యార్థులను ఎన్ఎస్డబ్ల్యు పాఠశాలల్లో మతపరమైన కత్తులు తీసుకెళ్లడానికి అనుమతించే చట్టంలో లొసుగులు ఉన్నాయని, దానిపై ఇప్పుడు నిషేధం విధిస్తున్నామని తెలిపారు. శాసన మార్పులు తీసుకువచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ఆమె తెలిపారు. కిర్పాన్‌తో దాడి చేయడం చాలా అరుదుగా జరుగుతుందని, ఈ నిషేధం వార్తలతో స్థానిక సిక్కు సమాజం నిరాశకు గురైందని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
బట్లర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ XI లో ధోనీ, కోహ్లీ, శర్మకు చోటు
గవర్నర్‌ను మార్చండి : రాష్ట్రపతి, ప్రధానికి మమత లేఖ
కోడి మెదళ్లు తిన్నా.. 111 ఏండ్లు బతికున్నా..!
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ
బైడెన్ కన్నా కమలా సంపాదన ఎక్కువ.. ఎంత పన్ను చెల్లిస్తున్నారంటే..?!
టీకా దౌత్యానికి భారత్, దక్షిణాఫ్రికాకు చైనా మద్దతు
ఇక న్యూయార్క్‌లో దీపావళి సెలవుదినం..?
వచ్చే నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన
ముగిసిన ఎల్టీటీఈ శకం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

