Kattedan Fire Accident : కాటేదాన్‌లో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్, స్పాంజి కంపెనీలు దగ్ధం

మైలార్‌దేవ్‌పల్లి: షార్ట్ సర్య్కూట్‌తో ప్లాస్టిక్ ,స్పాంజి కంపెనీలు కాలి బుడిదయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కాటేదాన్ పారిశ్రామిక వాడలోని రజిని గుట్టపై ఉన్న శ్రీ వినాయక ఏజెన్సిస్ స్పాంజి కంపెనీ, మైసమ్మ ప్లాస్టిక్ గోడౌన్లలో ఆదివారం రాత్రి 10గం సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పులు చెలరేగి స్పాంజి కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో కంపెనీకి ఆనుకొని ఉన్న మైసమ్మ ప్లాస్టిక్ రా మెటీరియల్‌తో దాన తయారు చేసే కంపెనీకి వ్యాపించి నిప్పు అంటుకోవడంతో రెండు కంపెనీలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. రాత్రి 11గం ల నుండి అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి చాల కష్టపడ్డారు. జేసీబీ సహాయంతో గొడౌన్ గోడలను కూల్చివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే అంత కాలి బూడిద అయ్యింది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్లాస్టిక్ కంపెనీలో సుమారు 30లక్షల ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ యజమాని వంశీగౌడ్ పేర్కొన్నారు.స్పాజి కంపెనీలో కూడా భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

