Hanumakonda | సీపీజీఈటీ కన్వీనర్‌గా కట్ల రాజేందర్ నియామకం
Hanumakonda | పోస్ట్ గ్రాడ్యూయేషన్(పి.జి.)లో ప్రవేశాలు పొందటానికి నిర్వహించే సీపీజీఈటీ-2026 కన్వీనర్‌గా కేయూ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కట్ల రాజేందర్‌ను నియమించారు.
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా, పోస్ట్ గ్రాడ్యూయేషన్(పి.జి.)లో ప్రవేశాలు పొందటానికి నిర్వహించే సీపీజీఈటీ-2026 కన్వీనర్‌గా కేయూ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కట్ల రాజేందర్‌ను నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజేందర్ గతంలో కామర్స్కళాశాల ప్రిన్సిపాల్‌గా, పాఠ్య ప్రణాళిక అధ్యక్షుడిగా, ఖమ్మం పి.జి.కాలేజీ ప్రిన్సిపాల్‌గా, సెల్ఫ్ ఫైనాన్సు కోర్స్ డైరెక్టర్‌గా, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం రాజేందర్ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారిగా, కామర్స్ విభాగ డీన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు రాజేందర్‌ను అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

