కళింగపట్నం కథ

రిత్విక్, చిత్రాశుక్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘కళింగపట్నం జీవా’. పి.నానిబాబు దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యువ నిర్మాత రాహుల్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందదర్భంగా చిత్ర హీరో, నిర్మాత రిత్విక్ మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథ ఇది. ఇందులో హీరోకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. కొవిడ్ సమయంలో ఎన్నో కష్టాలకోర్చి ఈ సినిమాను పూర్తిచేశాను. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అన్నారు. బిందు భార్గవి, ఉమా మహేశ్వరరావు, అంబటి శ్రీనివాస్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బన్నీ అండ్ నానాజీ, సంగీతం: శుభంకర్, కథ, నిర్మాత: రిత్విక్ చిల్లికేశల, దర్శకత్వం: పి. నానిబాబు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

