Home
Telangana
International Standard Educational Practices A Team Of 40 Teachers From The State Will Visit Vietnam
వియత్నాంకు 40 మంది టీచర్లు.. నేటి నుంచి 17 వరకు పర్యటించనున్న బృందం
అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలపై అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ర్టానికి చెందిన 40 మంది టీచర్ల బృందం వియత్నాం దేశంలో పర్యటించనున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఈ నెల 11 నుంచి 17 వరకు ఐదు రోజులపాటు సాగనున్నది. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, సమ్మిళిత విద్య, పాఠ్యప్రణాళిక అమలు, పరీక్షలు, మూల్యాంకనం, ఉపాధ్యాయుల శిక్షణ వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
ఇప్పటికే సింగపూర్‌కు రెండు బృందాలు, ఫిన్లాండ్, జపాన్ దేశాలకు ఒక్కో బృందం చొప్పున విద్యాశాఖ పంపించింది. ఈ క్రమంలో 160 మంది టీచర్లు ఆయా దేశాల్లో పర్యటించి వచ్చారు. ఇక వియత్నాం బృందానికి సమగ్రశిక్షా జాయింట్ డైరెక్టర్ బీ వెంకటనర్సమ్మ నేతృత్వం వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 5న ఐఓఏ ఎన్నికలు
వియత్నాంకు 40 మంది టీచర్లు.. నేటి నుంచి 17 వరకు పర్యటించనున్న బృందం
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

