డిసెంబర్ 5న ఐఓఏ ఎన్నికలు
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన కార్యవర్గానికి డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ, ఛండీగఢ్ మాజీ ఎన్నికల కమిషనర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించారు.
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన కార్యవర్గానికి డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ, ఛండీగఢ్ మాజీ ఎన్నికల కమిషనర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ ఎన్నికలు భారత క్రీడా రంగంలో సుపాలన, పారదర్శకతకు కీలక మైలురాయి అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష పేర్కొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్-2025 నిబంధనల ప్రకారం నవంబర్ 3న అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలతో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 5న ఐఓఏ ఎన్నికలు
వియత్నాంకు 40 మంది టీచర్లు.. నేటి నుంచి 17 వరకు పర్యటించనున్న బృందం
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

